BJP senior leader DK Aruna said that Telangana CM Chandrasekhar Rao was talking like a madman with a sense of insecurity. DK Aruna said that KCR, which does not respect the constitution, does not deserve to continue as the CM.
#Dkaruna
#Telangana
#Cmkcr
#indianconstitution
#Bjptelangana
#Trsparty
#bandisanjay
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అభద్రతా భావంతో పిచ్చిపట్టిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని బీజేపి సీనియర్ నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని గౌరవించలేని కేసీఆర్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు డీకే అరుణ.